ABCD Movie Pre Release Event | Allu Sirish | Nani смотреть онлайн

109 просмотров 15.05.2019 00:24:26

Описание видео

Allu Sirish Speech about his father Aravind at ABCD Movie Pre Release Event. .#ABCD - American Born Confused Desi . Starring Allu Sirish, Rukshar Dhillon,Nagendra Babu, Master Bharath, Kota Srinivasa Rao.Directed by Sanjeev Reddy.Produced by Madhura Sreedhar Reddy & Yash Rangineni.Music by Judah Sandhy. #abcdmovie #allusirish #nani #tollywood #madhurasridhar #daggubatisuresh #sureshproductions #jersey #alluarjun #naturalstar మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. అల్లువారబ్బాయిగా, బన్నీ తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శిరీష్ ప్రస్తుతం తన మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ‘ABCD’ అనే చిత్రాన్ని చేశారు. ‘అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ABCD’ సినిమాకు ఇది రీమేక్. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుదా శాండీ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. Рекомендуем ABCD Movie Pre Release Event | Allu Sirish | Nani посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
abcd, movie, release, event, allu, sirish, nani