Samantha Akkineni And Naga Chaitanya Are Holidaying In Spain || Filmibeat Telugu

1 просмотров 11.05.2019 00:01:40

Описание

Akkineni Samantha and Naga Chaitanya are currently enjoying a vacation in spain. And their pics are going viral on social media. The actress looks stunning. #samantha #nagachaitanya #majili #chaysam #amala #nagarjuna #manmadhudu2 #tollywood #spain #europe హీరోయిన్ సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి ప్రస్తుతం స్పెయిన్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ప్రతి మూమెంటును తాను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో వెల్లడిస్తూ ఆ మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటోంది. వీరి స్పెయిన్ వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పక్కనే తనను ప్రాణంగా చూసుకునే ప్రేమికుడు, ఇష్టమైన ఫుడ్, నోరూరించే వైన్, సాయంత్రం వేళ సేద తీరడానికి సముద్రం ఒడ్డున ఏకాంత సమయం... ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? అందుకే సమంత ఫుల్ హ్యాపీగా గడుపుతోంది. గతేడాది వరుస సినిమా షూటింగులతో బిజీగా గడిపిన ఆమె ప్రస్తుతం హ్యాపీగా రిలాక్స్ అవుతోంది.

Комментарии

Теги:
Samantha, Akkineni, Naga, Chaitanya, Holidaying, Spain, Filmibeat, Telugu