Women’s T20 : Australia Set To Tour India For Limited Overs Series Next Year || Oneindia Telugu

22 просмотров 08.05.2019 00:01:16

Описание

Three Australian players Meg Lanning, Ellyse Perry and Alyssa Healy, who would have been big draws draw in the women's IPL have been stopped by Cricket Australia. #BCCI #indiavaustralia #Women'sT20 #AustralianPlayers #HarmanpreetKaur #SmritiMandhana #MithaliRaj #Supernovasteam #Trailblazersteam #Velocityteam #cricket క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) దిగిరావడంతో.. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య వివాదం సద్దుమణిగింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో ఆసీస్ వన్డే సిరీస్ ఆడబోతుంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2019-2020లో ఆసీస్ ఆడే సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను సీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసింది.

Комментарии

Теги:
Women’s, Australia, Tour, India, Limited, Overs, Series, Next, Year, Oneindia, Telugu