Actor Nani Speech at Jersey Appreciation Meet || Filmibeat Telugu смотреть онлайн

158 просмотров 23.04.2019 00:01:44

Описание видео

Actor Nani Speech at Jersey Appreciation Meet. Jersey is a 2019 Telugu-language period sports drama written and directed by Gowtham Tinnanuri which is produced by Suryadevara Naga Vamsi under his production banner Sithara Entertainments. The film stars Nani and Shraddha Srinath in the lead roles while Sanusha, Sathyaraj, Sampath Raj, Brahmaji, Viswant and Ronit Kamra play pivotal roles. #dilraju #jersey #shraddhasrinath #nani #gowthamtinnanuri #suryadevaranagavamsi #Sathyaraj #Brahmaji నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం జెర్సీ. ఏప్రిల్ 19న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన చిత్ర బృందాన్ని అభినందించడానికి అప్రిషియేట్ మీట్ ఏర్పాటు చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఈ సందర్భంగా నాని ప్రసంగం ఆకట్టుకుంది. Рекомендуем Actor Nani Speech at Jersey Appreciation Meet || Filmibeat Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
actor, nani, speech, jersey, appreciation, meet, filmibeat, telugu