IPL 2019 : Defending Champions Chennai Super Kings Continued Their Winning Momentum |Oneindia Telugu смотреть онлайн
Описание видео
Chennai Super Kings stormed to their second successive win in the 2019 Indian Premier League when they crushed Delhi Capitals by 6 wickets at the Feroz Shah Kotla on Tuesday. Chasing 148, CSK reached home with just 2 bolls to spare. #IPL2019 #Chennaisuperkings #DelhiCapitals #msdhoni #rishabpanth #shreyashiyar #shikardhawan #ambatirayudu #cricke ఐపీఎల్‌లో మరో ‘నెమ్మదైన‘ రోజు... టి20 ఫార్మాట్‌కు పనికి రాని విధంగా, పరుగు పరుగుకూ శ్రమించాల్సి వచ్చిన ఫిరోజ్ షా కోట్లా పిచ్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గట్టెక్కింది. తొలి మ్యాచ్‌లోనూ దాదాపు ఇదే తరహా వికెట్‌పై ఆడిన ధోని సేన సంయమన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి వేదికలోనూ పైచేయి సాధించింది. క్లిష్ట పరిస్థితుల్లో ధోని, జాదవ్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 48 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అంతకుముందు ధావన్ పుణ్యమా అని ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. అయినా చివరకు సొంతగడ్డపై టీమ్‌కు ఓటమి తప్పలేదు. Рекомендуем IPL 2019 : Defending Champions Chennai Super Kings Continued Their Winning Momentum |Oneindia Telugu посмотреть онлайн видео бесплатно и без регистрации!
Комментарии