IPL 2019 : VVS Laxman Says No Superstars In Sunrisers Hyderabad Team | Oneindia Telugu

61 просмотров 21.03.2019 00:01:26

Описание

Sunrisers Hyderabad mentor VVS Laxman said that their team is not superstar driven and that they expect every player to give their best shot. #IPL2019 #SunrisersHyderabad #chennaisuperkings #MSDhoni #RoyalChallengersBangalore #viratkohli #MumbaiIndians #DavidWarner #kolkataknightriders #rajasthanroyals #cricket సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌లో సూపర్‌ స్టార్‌ సంస్కృతి లేదని ఆ జట్టు మెంటార్‌ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు మొదలుకానుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్‌లో ఢీకొననుంది. ఈ నేపథ్యంలో.. మీడియాతో మాట్లాడిన వీవీఎస్ లక్ష్మణ్.. జట్టు గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. గత ఏడాది బాల్‌ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధం వేటు పడటంతో.. ఐపీఎల్‌కి దూరమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తాజాగా మళ్లీ సన్‌రైజర్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు.

Комментарии

Теги:
2019, Laxman, Says, Superstars, Sunrisers, Hyderabad, Team, Oneindia, Telugu