Alia Bhatt Expensive Gift To Her Car Driver | Filmibeat Telugu
1 просмотров
19.03.2019
00:01:14
Описание
Alia Bhatt presented houses to her personal staff as a gift on her birthday showing them her gratitude #Aliabhatt #Bollywood #RRR #Ranbirkapoor #Mumbai #Latestmovienews క్రేజీ హీరోయిన్ అలియా భట్ జన్మదిన వేడుకలు ఇటీవలే ముగిశాయి. అలియా భట్ కు సాయం చేసే గుణం ఉందని బాలీవుడ్ లో అందరూ చెబుతుంటారు. కానీ తాను చేసిన మంచి పనుల గురించి అలియా భట్ ఎప్పుడూ చెప్పుకోదు. మార్చి 15న అలియా భట్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్ డేకి కొద్దిరోజుల ముందు అలియా భట్ ఎలాంటి సాయం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. తాను బాలీవుడ్ లోకి ప్రవేశించినప్పటి నుంచి సునీల్ అనే వ్యక్తి అలియాకు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అలియా ఇంట్లో అమోల్ అనే మహిళ పని మనిషిగా పనిచేస్తోంది. అలియా భట్ తమపై చూపించిన ప్రేమకు వారిద్దరూ సంతోషంలో మునిగితేలుతున్నారు.
Комментарии