Sad Incident At Maharshi Movie Sets || Mahesh Babu || Pooja Hedge || Vamshi Paidipally || Filmibeat

1 просмотров 16.03.2019 00:01:22

Описание

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర సెట్స్ లో విషాదం చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో లైట్ మ్యాన్ మృతి చెందారు. #Maheshbabu #Maharshi #Poojahedge #Vamshipaidipally #Allarinaresh #Devisriprasad #Dilraju #Tollywood సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర సెట్స్ లో విషాదం చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో లైట్ మ్యాన్ మృతి చెందారు.

Комментарии

Теги:
Incident, Maharshi, Movie, Sets, Mahesh, Babu, Pooja, Hedge, Vamshi, Paidipally, Filmibeat