Icc Cricket World Cup 2019 : How To Watch Icc World Cup Live Matches In UK ? | Oneindia Telugu
Описание
Fans who wants to go UK can scan and upload certificates along with their application to your smartphone through VSF Global Scanning Service.This can also be obtained in a consulate without the original documents. Last year, 6.3 million people applied to go to UK. #iccworldcup2019 #england #vsfglobalscanningservice #teamindia #cricket #uk #visa #pak #australia #westindies #srilanka ఈ ఏడాది మే 30 నుంచి జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లంటే చాలు ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్ లాంటి దేశాల్లో అయితే క్రికెట్ మ్యాచ్‌ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ వరల్డ్ కప్ జరుగుతున్నా భారత్ నుంచి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. అయితే, ఈ ఏడాది జరిగే వరల్డ్‌కప్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుండటంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులు అక్కడికి వెళ్లేందుకు వీసాలు కావాలి.
Комментарии