#WATCHVIDEO : రాహుల్ గాంధీకి ఈవిడ ముద్దు ఎలా పెట్టిందో చూడండి смотреть онлайн

7 просмотров 14.02.2019 00:00:17

Описание видео

AhmedabadG A Congress woman supporter kissed party president Rahul Gandhi on Thursday during a rally in Valsad district in Gujarat. Rahul Gandhi participated Jan Aakrosh rally organized by Gujarath Congress in Valsad. When Rahul Gandhi reach dias, a woman, who represented local congress cadre suddenly kissed Rahul Gandhi. #Rahulgandhi #Congressparty # Aakrosh rally #Gujarat #kiss #viralvideo అక్క‌డ పార్టీ రాష్ట్ర‌శాఖ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొనాల్సి ఉంది. అజ్మీర్ నుంచి వ‌ల్సాడ్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ తొలుత‌.. పార్టీ రాష్ట్ర నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. అనంత‌రం.. స్థానిక‌ మైదానంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యారు. వేదిక ఎక్కిన రాహుల్ గాంధీ.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు అభివాదం చేశారు. అనంత‌రం వేదిక‌పై వేసిన కుర్చీలో కూర్చున్నారు. ఆ వెంట‌నే కొంద‌రు మ‌హిళా నాయ‌కులు రాహుల్ గాంధీ వ‌ద్ద‌కు వ‌చ్చారు. వారి రాక‌ను గ‌మ‌నించిన రాహుల్ గాంధీ కుర్చీలో నుంచి లేచి, నిల్చున్నారు. Рекомендуем #WATCHVIDEO : రాహుల్ గాంధీకి ఈవిడ ముద్దు ఎలా పెట్టిందో చూడండి посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
watchvideo