Mahela Jayawardene Gives His Analysis On Kohli,Sachin And MS Dhoni!! | Oneindia Telugu

305 просмотров 14.02.2019 00:01:33

Описание

Former Sri Lanka skipper Mahela Jayawardene has given his analysis on who is the better player in Virat Kohli, MS Dhoni and Sachin Tendulkar. #GOATdebate #ViratKohli #SachinTendulkar #MSDhoni #MahelaJayawardeneanalysis #cricket #teamindia సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ... ఈ ముగ్గురిలో GOAT (ఆల్ టైం గ్రేట్ ప్లేయర్) ఎవరు? అన్న విషమయై సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అందరి కంటే గొప్పవాడని పాతతరం అభిమానులు కీర్తిస్తుండగా... వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్‌తోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ ధోనీయే బెస్ట్ అని మరికొందరు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మోడ్రన్ ఎరాలో రికార్డులు మీద రికార్డులు బద్దలు కొడుతున్న ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే గొప్ప అంటూ మరికొందరు అంటున్నారు. ఈ GOAT డిబేట్ విషయంలో అభిమానులు సైతం చీలిపోయారు. అసలు క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌తో వీరిద్దరికి పోలికేంటని ఇంకొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్? అని జరుగుతున్న చర్చ విషయమై శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనే స్పందించాడు.

Комментарии

Теги:
Mahela, Jayawardene, Gives, Analysis, Kohli, Sachin, Dhoni, Oneindia, Telugu