Lok Sabha Election 2019 : Chittoor Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report смотреть онлайн
Описание видео
Lok Sabha Election 2019:Know detailed information on Chittoor Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Chittoor. #LokSabhaElection2019 #Chittoorloksabhaconstituency #NaramalliSivaprasad #Gsamanyakiran #tdp #ysrcp 1. మనం ఇప్పుడు చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం గురించి తెలుసుకుందాం.. కలియుగ వైకుంఠం తిరుపతితోపాటు చిత్తూరు జిల్లాలోని మరో పార్లమెంట్ స్థానం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014 మే 18 తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్‌లో ఎంపీగా రెండోసారి సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టాను అందుకొన్న శివప్రసాద్ వయస్సు 67 సంవత్సరాలు. Рекомендуем Lok Sabha Election 2019 : Chittoor Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report посмотреть онлайн видео бесплатно и без регистрации!
Чат сообщества
Выберите никнейм
Для отправки сообщений нужно выбрать имя