Panja Vaishnav Tej Debut Movie Launch | Filmibeat Telugu

1 просмотров 22.01.2019 00:43:24

Описание

Megastar Chiranjeevi attends as chief guest to Vaishnav Tej Debut movie launch. #Chiranjeevi #VaishnavTej #alluarjun #nagababu #saidharamtej మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా మారాడు. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ నేడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది. దర్శకుడు సుకుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కలయికలో ఈ చిత్రం రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చాలా రోజులుగా వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు అతడు హీరోగా నటించబోయే చిత్రం ప్రారంభమైంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Комментарии

Теги:
Panja, Vaishnav, Debut, Movie, Launch, Filmibeat, Telugu