New York Magazine Apologizes For The Article On Priyanka Chopra смотреть онлайн

3,787 просмотров 06.12.2018 00:02:13

Описание видео

The Cut apologizes for article calling Priyanka Chopra a 'global scam artist'. Priyanka Chopra and Nick Jonas and their recent wedding that called the actress a 'global scam artist'. The piece, carried by The Cut, had the choicest of words to speak about Chopra. The piece began with calling Priyanka Chopra a 'modern-day scam artist' and went on to say how Nick Jonas married into a 'fraudulent relationship against his will'. #PriyankaChopra #NickJonas #wedding #NewYorkMagazine #weddingvideo #weddingpicture #bollywood బాలీవుడ్ స్టార్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మీద ఓ అమెరికా మేగజైన్ విషం కక్కింది. ప్రియాంక ఇటీవల అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జొనాస్‌‌ను పెళ్లాడిన నేపథ్యంలో 'ది కట్' అనే మేగజైన్ సంచలన కథనం ప్రచురించింది. ప్రియాంకను 'గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్' గా పేర్కొంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ కథనం ప్రచురించిన కొన్ని గంటల తర్వాత తన వెబ్ సైట్ నుంచి సదరు మేగజైన్ దాన్ని తొలగించడం గమనార్హం. అయితే అప్పటికే ప్రియాంక మీద విషం చిమ్మిన సదరు కథనం ఇంటర్నేషనల్ వైడ్ వైరల్ అయింది. Рекомендуем New York Magazine Apologizes For The Article On Priyanka Chopra посмотреть онлайн видео бесплатно и без регистрации!

Чат сообщества

Гость
Загрузка...
Теги:
york, magazine, apologizes, article, priyanka, chopra