Nagarjuna Funny Satires On Reporters @Devadas Movie Press Meet
119 просмотров
24.09.2018
00:06:44
Описание
Devadas movie press meet. Nagarjuna, Nani starrer multistarrer movie will release on Sep 27th #nagarjuna #nani #devadas #sriramaditya #rashmikamandanna #tollywood కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధం అవుతోంది. మల్టీస్టారర్ చిత్రాలపై సాధారంగానే ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నాగ్, నాని కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. నాగార్జున దేవాగా డాన్ పాత్రల, నాని దాసుగా డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటిస్తున్న చిత్రం కావడంతో సాధారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగానే జరుగుతుంది.
Комментарии