ASIA CUP 2018 : Sri Lanka Are Knocked Out Of The Asia Cup

83 просмотров 18.09.2018 00:01:18

Описание

Sri Lanka are knocked out of the Asia Cup as they go down against a rampant Afghanistan. #Asiacup2018 #afghanistan #srilanka #cricket #asiacup #teamindia #pakistan యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో సంచలనం నమోదైంది. ఆసియా కప్ టోర్నీలో అత్యంత ఘన చరిత్ర కలిగిన శ్రీలంక ఈసారి టోర్నీ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో 137 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్‌లో పసికూన ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. టోర్నీలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా శ్రీలంక-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ టాపార్డర్అద్భుతంగా ఆడడంతో అఫ్ఘాన్‌ 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది.

Комментарии

Теги:
ASIA, 2018, Lanka, Knocked, Asia