Big Trouble For Film Critic Kathi Mahesh

617 просмотров 10.09.2018 00:01:06

Описание

: Big trouble for film Critic Kathi Mahesh. case filed in Hyderabad #mahesh kathi #srireddy #poonamkaur #tollywood #sridhar కొన్ని నెలల క్రితం కత్తి మహెష్ మీడియాలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఫిలిం క్రిటిక్ ని అంటూ లాజిక్కులు మాట్లాడే కత్తి మహేష్ ఇప్పుడు పోలీస్ కేసుల్లో చిక్కుకున్నాడు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో పబ్లిసిటి సంపాదించిన కత్తి మహేష్, ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం కత్తి మహేష్ పై బాగానే పడుతోంది. టివి చర్చా కార్యక్రమాల్లో భాగంగా కత్తి మహేష్ శ్రీరాముడిపై, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని పర్యవసానంగా హైదరాబాద్ పోలీసులు కత్తి మహేష్ ని నగరం నుంచి 6 నెలలు బహిష్కరించారు.

Комментарии

Теги:
Trouble, Film, Critic, Kathi, Mahesh