Cine Celebrities Pays Condolences To DR.M Karunanidhi

258 просмотров 08.08.2018 00:02:44

Описание

Mohan Babum Balakrishna, Allu Arjun, Samantha Akkineni and many other Telugu celebs paid their respects to former Tamil Nadu chief minister M Karunanidhi, the DMK patriarch who on Tuesday at the age of 94. #MKarunanidhi #DMK #balakrishna #pawankalyan #SamanthaAkkineni #AlluArjun #Telugucelebs ప్రముఖ సినీ రచయిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ప్రముఖులు కలైంజ్ఞర్‌ను తలుచుకున్నారు. తెలుగు స్టార్స్ మెహన్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ పవన్ తదితరులు కరుణానిధి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. నాటక, సినీ రచయితగా ప్రస్థానం మొదలు పెట్టిన కరుణానిధి దక్షినాది సినీ రంగంలో తనదైన ముద్రవేశారు. తమిళంతో పాటు తెలుగు సినిమాలకు కథ, స్క్రీప్లే అందించారు. తమిళనాట రాజకీయనేతగా ఎదిగి ఐదు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 94 ఏళ్ల కరుణానిధి మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

Комментарии

Теги:
Cine, Celebrities, Pays, Condolences, Karunanidhi