Puri Jagannadh Fans Strongly Replies To Pawan Kalyan Fans
1,271 просмотров
24.07.2018
00:01:41
Описание
ఈ మధ్య యూట్యూబ్, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకునే ఓ వ్యక్తి పూరి మీద దారుణమైన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ నీకు తొలి సినిమా అవకాశం ఇవ్వడం వల్లనే నువ్వు ఈ స్థాయికి వచ్చావు. అలాంటి వ్యక్తి కోసం నువ్వు ఏం చేశావ్? ప్రజల కోసం రాజకీయ పార్టీ పెడితే నువ్వు కనీసం ఆయనకు మద్దతు కూడా ఇవ్వడం లేదు అంటూ ఆరోపణలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూరి జగన్నాథ్ అభిమానులు రంగంలోకి దిగారు. పూరి మీద కామెంట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. Director Puri Jagannadh Fans counter to Pawan Kalyan fans regarding hate comments on their favourite director. #PawanKalyan #PuriJagannadh #director
Комментарии