Sammohanam 10 Fays Box Office Collections Report

992 просмотров 26.06.2018 00:01:17

Описание

Sammohanam 10 days box office collections report. Sammohanam will end as average movie సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా నటించిన సమ్మోహనం చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు ఇరగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాస్యం, భావోద్వేగమైన కథనాలతో ఇంద్రగంటి ఈ చిత్రాన్ని నడిపించారు. తొలి షో నుంచే సమ్మోహనం చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతం అయింది. తొలి వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ వీక్ డేస్ లో కలెక్షన్స్ పడిపోయాయి. తాజాగా 10 రోజుల కలెక్షన్స్ వివరాల ప్రకారం ఈ చిత్రం నష్టాల దిశగా పయనిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సుధీర్ బాబు చాలా కాలం తరువాత హిట్ సొంతం చేసుకున్నాడని అంతా భావించారు. కానీ సెకండ్ వీక్ లో సమ్మోహనం బాక్స్ ఆఫీస్ రన్ చూస్తుంటే సమ్మోహనం చిత్రం యావరేజ్ చిత్రంగా మిగిలిపోనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 10 రోజులకు గాను 4.13 కోట్ల షేర్ ని సమ్మోహనం చిత్రం రాబట్టింది. కృష్ణ ఏరియాలో 43 లక్షలు, ఈస్ట్, వెస్ట్ లో 60 లక్షలు రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 6 కోట్లకు పైగా జరిగింది.

Комментарии

Теги:
Sammohanam, Fays, Office, Collections, Report