TDP To Nominate Jayaprakash Narayana For Rajya Sabha!

286 просмотров 23.02.2018 00:03:02

Описание

What is the connection with the Rajya Sabha elections to the Lok Satta supremo JP ?..Is JP is going to be Rajya Sabha MP for TDP ఈమధ్యకాలంలో లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మాట్లాడుతున్న మాటల్లో కొంత తేడా కనిపిస్తున్న విషయం అందరకీ అర్థం అయింది గానీ అది ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు.. విషయానికొస్తే లోక్ సత్తా అధినేత రాజ్య సభ ఎంపీగా వెళ్లబోతున్నారట...అది కూడా టిడిపి నుంచట... ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెఎఫ్ మీటింగ్ కు హాజరైన సందర్భంగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలు చాలామందిని షాక్ కు గురిచేశాయి...అవేంటంటే...కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని జేపీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జెపి ఏ బేస్ మీద ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కాని...ఇదేంటి జెపి ఇలా అన్నారు?...ఏదో మతలబు ఉందే అని అందరూ అనుకున్నారు...అంతలోనే...లెక్కల విషయమై జెపి వాదనను ఎపి మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు తప్పుపట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం కచ్చితంగా లెక్కలు చెప్పాల్సిందేననని జేపీకి ఐవైఆర్‌ కౌంటర్‌ కూడా ఇచ్చారు. పాపం సామాజిక సమీకరణాల వల్లో...మరింకేమైనా కారణాలో తెలియదు...కానీ...చాలామందికి మొదటినుంచి జెపి అనుమానమే...జెపి లోపాయికారీగా టిడిపికి మద్దతు ఇస్తాడు అని జెపి అనేకసార్లు టిడిపిని...చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా నిలదీసినా...తప్పులు ఎత్తి చూపినా...జెపిని శంకించేవారు శంకిస్తూనే ఉన్నారు. అలాంటిది...ఇక జెపినే నేరుగా చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం అంటే ఇక ఆగుతారా?...అంతే ఇక జెపి మీద ఆరోపణలు ప్రారంభించేశారు....అసలు జెపి కూకట్ పల్లిలో ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా కారణం టిడిపి సపోర్టేనని ఆ విషయాలు కూడా తవ్వుతున్నారు.

Комментарии

Теги:
Nominate, Jayaprakash, Narayana, Rajya, Sabha