Anurag Kashyap opens Up About Shubhra Shetty смотреть онлайн

1,318 просмотров 13.02.2018 00:01:24

Описание видео

Anurag Kashyap having relationship his associate at Phantom Films, Shubhra Shetty, began doing the rounds. Kalki and Anurag were married from 2011 to 2015. Before that, Kashyap was married to Aarti Bajaj, from 2003 to 2009. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఫాంథమ్ ఫిల్మ్స్ అసోసియేట్ శుభ్రశెట్టి మధ్య అఫైర్ నడుస్తుందనే విషయాన్ని బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్న సంగతి తెలిసిందే. 45 ఏళ్ల అనురాగ్, 23 ఏళ్ల శుభ్ర గురించి, వారి మధ్య రొమాన్స్ గురించి కథలు, కథలుగా రాశారు. అయితే తమ అఫైర్‌పై అనురాగ్ గానీ, శుభ్ర గానీ పెదవి విప్పలేదు. అయితే తాజాగా శుభ్రతో తన రిలేషన్‌ను అనురాగ్ కశ్యప్ పంచుకొన్నారు. మూడో పెళ్లికి సిద్ధపడుతున్న ఆయన ఏమి చెప్పారంటే.. శుభ్రతో డేటింగ్‌కు ముందు ఆర్తీ బజాజ్, బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్‌త ను అనురాగ్ వివాహం చేసుకొన్నారు. ఆర్తీని 2003లో వివాహం చేసుకొని ఆమె నుంచి 2009లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నటి కల్కితో ప్రేమలో పడ్డాడు. 2011లో కల్కితో వివాహం జరిగింది. వ్యక్తిగత విభేదాల కారణంగా 2015లో వారిద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే. కల్కితో సంబంధాల గురించి అనురాగ్ మాట్లాడుతూ.. ఇప్పటికీ మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులం. ఆమెతో నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పారు. శుభ్రశెట్టితో చాలా కాలంగా సహజీవనం చేస్తున్నా. నా డేటింగ్ గురించి, గానీ ఆమెతో అఫైర్ గురించి చాటింపు వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా అది మా వ్యక్తిగత విషయం. ప్రతీ ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం లేదు అని ఓ ప్రశ్నకు అనురాగ్ సమాధానం ఇచ్చాడు. జీవితంలో ఏదో సమయంలో ప్రతీ ఒక్కరికి ప్రేమ అవసరం. ప్రేమలో ఉండే ఎమోషన్స్‌ నాకు చాలా ఇష్టం. 90 ఏళ్ల సమయంలో కూడా ప్రేమలో పడుతాను. ప్రేమిస్తాను అని అనురాగ్ తన మనసులో భావాలను పంచుకొన్నాడు Рекомендуем Anurag Kashyap opens Up About Shubhra Shetty посмотреть онлайн видео бесплатно и без регистрации!

Комментарии

Теги:
anurag, kashyap, opens, about, shubhra, shetty