YSRCP MP Mithun Reddy Speech Over Ap Special Status in Parliament
4,521 просмотров
08.02.2018
00:08:30
Описание
YSRCP's Rajya Sabha MP Vijaysai Reddy, Lok Sabha MPs Mithun Reddy, YV Subba Reddy, Varaprasad and YS Avinash Reddy participated in the protest Over Ap Special Status in Parliament. later YSRCP MP Mithun Reddy Speech Over Ap Special Status in Parliament రాష్ట్ర విభజన హామీల అమలుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. మూడో రోజు కూడా వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాతో, రాష్ట్రానికి న్యాయం చేయలంటూ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిధున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.
Комментарии