Pawan Kalyan Vishakhapatnam tour : Kathi Mahesh hot comments | Oneindia Telugu

2,699 просмотров 06.12.2017 00:01:31

Описание

Kathi Mahesh comments on Jana Sena chief and Power Star Pawan Kalyan Vishakhapatnam tour. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఆయన మీడియాలో నానుతున్న విషయం తెలిసిందే. పవన్‌పై విమర్శలు చేస్తూ క్రేజ్ సంపాదించుకోవాలని భావిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.గతంలో పలుమార్లు ఆయన పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. ఆయన సినిమాలపై, ఆయన నటనపై, రాజకీయాలపై ఆయన విమర్శలు గుప్పించారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కత్తి మహేష్ స్పందించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన ప్రజలకు సేవ చేసేందుకేనని చాలామంది అంటున్నారని ప్రశ్నించారు. దానికి కత్తి మహేష్ స్పందించారు. ఆ చాలామంది ఎవరో తనకు తెలియదని, పవన్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి చిత్రం ఆడియో త్వరలో ఉందని గుర్తు చేశారు.

Комментарии

Теги:
Pawan, Kalyan, Vishakhapatnam, tour, Kathi, Mahesh, comments, Oneindia, Telugu