US citizenship : 46,000 Indians Got, Indians 2nd Largest Group

291 просмотров 02.12.2017 00:01:51

Описание

India's love affair with the US and the American dream continues unabated, with Indians being the second largest group to have obtained US citizenship during 2016. Normally, only green card holders can opt for naturalisation. అమెరికాలో రెండో అతిపెద్ద కమ్యూనిటీగా భారతీయులు రికార్డుల్లోకి ఎక్కారు. తాజాగా, దాదాపు 46,100 మంది భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించడమే ఇందుకు కారణం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) ఈ మేరకు శాశ్వత సభ్యత్వం వివరాలను వెల్లడించింది. అక్టోబర్ 1, 2015 నుంచి సెప్టెంబర్ 30, 2016 వరకు అమెరికా ప్రభుత్వం మొత్తం 7.53లక్షల మంది వ్యక్తులకు యూఎస్ పౌరసత్వాన్ని ఇచ్చింది. వారిలో ఆరుశాతం భారతీయులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో యూఎస్ పౌరసత్వాన్ని అందుకున్న వారిలో మెక్సికన్లు ఉండటం గమనార్హం. వీరి తర్వాత భారతీయులే ఉండటం గమనార్హం. అయితే, మెక్సికో నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చే సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతోంది.

Комментарии

Теги:
citizenship, Indians, Largest, Group