Kohli : Unfair To Target Only MS Dhoni, What About Hardik Pandya | Oneindia Telugu
486 просмотров
08.11.2017
00:02:20
Описание
Indian captain Virat Kohli has come in full support of former skipper Mahendra Singh Dhoni over continuous questioning of the latter's form in T20Is. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడు. రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో ధోని బ్యాటింగ్‌లో దూకుడు తగ్గడంతో టీ20ల నుంచి ధోని తప్పుకుని, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్‌లు సూచించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు ధోనికి మద్దతుగా నిలవగా.... తాజాగా కెప్టెన్ కోహ్లీ కూడా ధోనికే మద్దతుగా నిలవడం విశేషం. మంగళవారం తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Комментарии