India vs New Zealand 3rd T20: Jasprit Bumrah Magical Show
Описание
India coach Ravi Shastri heaped praise on pacer Jasprit Bumrah after India defeated New Zealand in the third and final Twenty20 International (T20I) on Tuesday. Bumrah produced a superb performance with figures of 2/9 in his two overs as India won by six runs to clinch the three-match series 2-1. మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే మూడో టీ20లో విజయం సాధించామని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తిరువనంతపురం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి న్యూజిలాండ్‌పై కోహ్లీసేన టీ20 సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌నే గెలవని భారత్... తాను కోచ్ అయ్యాక 2-1తో సిరీస్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కించుకున్న బుమ్రా (2/9) తాను తెలివైన, కీలకమైన ఆటగాడినని నిరూపించుకున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు.
Комментарии