Five YSR Congress Party Leaders To Join TDP Soon టిడిపిలోకి ఐదుగురు కీలక నేతలు జంప్| Oneindia Telugu

135 просмотров 06.10.2017 00:01:34

Описание

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రకు ముందు మరో భారీ షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు. రాయలసీమలో వైసిపికి పట్టు ఉంది. ఆ ప్రాంతం నుంచే నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ టిడిపిలోకి జంప్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Комментарии

Теги:
Five, Congress, Party, Leaders, Join, Soon, Oneindia, Telugu