North Korea Ready To 'Sink' Japan జపాన్‌కు కిమ్ షాక్: అణుబాంబుతో సముద్రంలో కలిపేస్తాం
436 просмотров
14.09.2017
00:01:45
Описание
North Korea warns to use a nuclear against Japan, further escalating tensions in North Asia after being hit with fresh United Nations sanctions earlier this week. ఉత్తరకొరియా మరోసారి జపాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. అమెరికాతో కలిసి కుట్ర చేస్తున్న జపాన్‌ను సముద్రంలో కలిపేస్తానని ఉత్తరకొరియా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరకొరియా వ్యవహరిస్తున్న తీరుతో అమెరికా సహ ఇతర మిత్రదేశాలు భయంతో వణికిపోతున్నాయి.అణు పరీక్షలు, క్షిపణుల దాడులతో ప్రపంచదేశాలను ఉత్తరకొరియా భయబ్రాంతులకు గురిచేస్తోంది.
Комментарии